ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఏ రూపాన్నైనా ఏ అణువునైనా దర్శిస్తూనే ఉన్నా మేధస్సులోని జ్ఞాపకాల భావాలతో దర్శిస్తున్నా ఎప్పటికి విశ్వ క్షేమం కోసమే నా భావ స్వభావం నేను దర్శించే ప్రతి దానికి వినాశనం కలగరాదనే జీవిగా ప్రతి జీవి జీవితం విజ్ఞానమేనని దర్శిస్తున్నా
No comments:
Post a Comment