Wednesday, March 23, 2011

అందరు జీవించినట్లే నేను జీవిస్తే

అందరు జీవించినట్లే నేను జీవిస్తే నా జీవితం వృధాయేనా
ఏ జన్మకు కలగని విశ్వ విజ్ఞానం ఈనాటి మేధస్సుకే కలిగింది
గత జన్మకు మరో జన్మకు ఏ జీవితం ఎలా ఉంటుందో తెలియదే
నేటి జీవితాన్ని విశ్వ విజ్ఞానంతో సాగించాలనే జీవిస్తున్నాను
వీలైతే విశ్వాన్ని మహా విజ్ఞానంతో మార్చాలని అనుకున్నా
దారి చూపే కాలం వస్తే దైవమే తోడై సాగిస్తుందని భావిస్తున్నా

No comments:

Post a Comment