సూర్యుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధమైన భావనతో దర్శమిస్తాడు
ఒక్కొక్క సమయాన ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్వభావాన్ని కలిగిస్తాడు
ఒక్కొక్క ప్రాంతాన ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క మేధస్సుకు ఒక్కొక్క రకంగా
ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటే ఆ జీవికి అలాంటి అద్భుత భావాలే
సూర్యునిలో మహా శక్తి విజ్ఞాన భావాల జీవ ఎదుగుదల ఉన్నది
No comments:
Post a Comment