Wednesday, March 2, 2011

మరణిస్తామని తెలిసినా మేధస్సులో

మరణిస్తామని తెలిసినా మేధస్సులో జీవించాలనే భావన
జీవించాలనే భావనయే నా మరణాన్ని నిలుపగలదేమో
మరణ భావాన్ని మరచిపోతే జీవం ఎల్లప్పుడు సాగుతుందనే
మరణ భావాన్ని తలచకుండా మరచిపోయేలా జీవిస్తున్నా
మహా భావాల ధ్యాసలో నన్ను నేనే మరచిపోయేలా వెళ్ళిపోతున్నా

No comments:

Post a Comment