Tuesday, March 1, 2011

విశ్వ కార్యాలన్నీ మేధస్సులోనే

విశ్వ కార్యాలన్నీ మేధస్సులోనే జరిగిపోతున్నాయి
మేధస్సే విశ్వంగా అనంత కార్యాలతో జీవిస్తున్నది
మేధస్సులోనే విశ్వ విజ్ఞానం మహా గొప్పగా ఉన్నది
మేధస్సుకన్న గొప్పది విలువైనది ఏదీ లేనే లేదు

No comments:

Post a Comment