ప్రక్క వాడితో ఎలా జీవించాలో ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకో
ఎటువంటి వస్త్రాలు ధరించాలో ఎంత శుభ్రతగా ఉండాలో తెలుసుకో
ఏ అలవాట్లు లేకుండా మహా గొప్ప ప్రవర్తనతో జీవించాలని తెలుసుకో
ఏ మనిషిని అజ్ఞాన పరచి ఆశగించి మోసగించకు ఏ ఇబ్బంది పెట్టకు
ఎన్నో తెలిసిన నీకు మోసగించే అజ్ఞాన అనర్థమే నీ దారిని తప్పిస్తుంది
స్నేహితుడితో జీవిస్తున్నా తన మనస్సులో శత్రు భావాన్ని గమనించలేవు
గొప్ప హోదాలో ఉన్నా మోసగించే అజ్ఞాన అనర్థ మేధస్సు ఎందుకో
నీ చుట్టూ ఉన్నవారు నీ స్నేహితులని అనుకుంటే పొరపాటే అజ్ఞానమా
No comments:
Post a Comment