విశ్వ భూతములెన్నో విశ్వ బంధాలెన్నో విశ్వ ఆత్మతో జీవించే విచిత్ర చేష్టలెన్నో
మనకు తెలియని చేష్టలు మన మేధస్సు ఎరుకకు తెలియని భావ సంగతులు
మరచిపోయే మేధస్సుకు పంచ భూతాల చేష్టలు ఎరుక లేని అజ్ఞాన భావాలు
విజ్ఞానం లేని భావ స్వభావాలు ఎందరికో వికృత చేష్టలుగా సాగుతున్నాయి
No comments:
Post a Comment