ఏ జీవికైనా ఆకలి లేదంటే ప్రతి జీవితో స్నేహ భావ కాలక్షేపమే
ఆకలి ఉన్నప్పుడే ఆవేదనల శత్రు భావాల వేట కలుగుతుంది
ఎన్నో జీవులు ఎన్నో విధాల ఎక్కడెక్కడో కాలక్షేపాలు చేస్తున్నాయి
మనం చూసే జీవుల స్నేహ భావాల కాల క్షేప వింతలకు పొంగిపోతాం
మాంసాహార జీవులైనా శాఖాహార జీవులైనా కాల క్షేపం వింత విజ్ఞానమే
జీవితంలో మాన విజ్ఞానానికి అన్నీ పరిశోధనలుగా పరిగనించబడుతున్నాయి
No comments:
Post a Comment