విశ్వ భాషతో జీవిస్తే విశ్వ లోకంలో కలిగే విపత్తులు నీకు తెలియవచ్చునేమో
విశ్వ విపత్తులను ఎదుర్కొనే పరిష్కారాలు కూడా నీకు తెలియవచ్చునేమో
విశ్వంలో సంభవించే విపత్తుల ద్వార ఎన్నో జీవ రాశులను నీవు రక్షించవచ్చు
విశ్వమున విపత్తులు రాకుండా నీవు ఎన్నో విధాల జాగ్రత్తలు పాటించవచ్చేమో
విశ్వాన్ని రక్షించే విశ్వ యోధుడు నీవే కాగలవని నా విశ్వ భాష విజ్ఞాన భావన
No comments:
Post a Comment