Wednesday, March 16, 2011

ఎన్ని జన్మలు జీవించినా చివరి జన్మలో

ఎన్ని జన్మలు జీవించినా చివరి జన్మలో ఆత్మ ధ్యానమే
ఏ జన్మలో ఏ రూపాన్ని ధరించినా చివరి జన్మలో మానవ జన్మే
ప్రతి మానవ జన్మలో ఆత్మ జ్ఞానం కోసం నీకు అవకాశం వస్తుంది
ఎరుకతో ఓ దివ్య భావనతో ఎదిగే స్థాయిని స్థిర పరచుకోవాలి
నీ స్థాయి మహా భావాలతో విశ్వ విజ్ఞాన మేధస్సుగా నిలిచిపోవాలి

No comments:

Post a Comment