Tuesday, March 15, 2011

విశ్వ భూతములు నీలోనే ఉన్నాయి

విశ్వ భూతములు నీలోనే ఉన్నాయి
పంచ భూతములు నీతోనే ఉన్నాయి
విశ్వ జీవులు నీలోనే జీవిస్తున్నాయి
విశ్వ తత్వాలు నీ ఆత్మలోనే ఉన్నాయి
యోగ సిద్ధ భావ స్వభావాలు నీలోనే ఉన్నాయి
విశ్వమే నీదని మరచిపోవద్దు విశ్వమే నీవని మరచిపోలేవు

No comments:

Post a Comment