మానవుని ఆహారపు అలవాట్లు జీవిత సౌకర్య విధానాలు ఏ జీవికి లేవు
మానవునికి ఎన్ని ఉన్నా ఇంకా ఎన్నో కావాలనే చాలని ఆశా భావాలు
ప్రతి రోజు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త దనం కావాలనే కాలాక్షేప జీవితం
సమస్యలను మరచిపోతే చాలు ఇక కాలక్షేపమే గాని పరిష్కారం లేదు
జీవించడానికి కావలసిన పరిష్కారాలను అన్వేషించే మేధస్సులు అరుదు
i like ur blog dear frend;
ReplyDeleteshyam