Saturday, March 5, 2011

నీతో నీ నీడ ఎల్లప్పుడు నీకు తోడుగా

నీతో నీ నీడ ఎల్లప్పుడు నీకు తోడుగా నీలాగే జీవిస్తున్నది
నీవు నిద్రపోతే నీలాగే నడుస్తున్నా నీవెంటే నడుస్తుంది
నీవు ఆగినట్లే ఆగుతుంది తిరిగినట్లే తిరిగుతుంది వెంటే వుంటుంది
నీవు నీకోసం జీవిస్తున్నట్లు నీ నీడ నీకోసం జీవిస్తుంది
నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉందని భావించు
నీ కదలికలకు నీ నీడ చలిస్తూ నీతో జీవిస్తూ నీతోనే మరణిస్తున్నది

No comments:

Post a Comment