Tuesday, March 1, 2011

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకున్నాక

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకున్నాక ఇక విశ్వ రక్షణయే
విశ్వాన్ని గొప్ప పద్ధతిలో ఓ ప్రణాళికతో క్రమ పరచడమే
విశ్వ జీవులంతా సుఖ సంతోషాలతో విజ్ఞానంగా జీవించడమే
విశ్వమంతా ఆధ్యాత్మ ఆత్మ జ్ఞాన భావాలతో సాగిపోవడమే

No comments:

Post a Comment