Wednesday, March 2, 2011

మేధస్సులు వేరైనా విజ్ఞాన సత్యం

మేధస్సులు వేరైనా విజ్ఞాన సత్యం ఒక్కటే మానవా!
జీవములు వేరైనా జీవించుటకు ఆహారమే కదా!
జీవితాలు వేరైనా జనన మరణాలు ఒక్కటే కదా!
దేశ ప్రదేశాలు వేరైనా జీవించుటకు విశ్వం ఒక్కటే కదా!

No comments:

Post a Comment