Tuesday, March 22, 2011

ఏ దైవం నిన్ను ఆకర్షిస్తున్నదో

ఏ దైవం నిన్ను ఆకర్షిస్తున్నదో గ్రహించెదవా
ఏ దేహం ధ్యానిస్తున్నదో నేడైనా గుర్తిస్తున్నావా
ఏ రూపం మహర్షిదో ఎప్పుడైనా తెలుసుకున్నావా
ఏదేమైనా నీవు ఒక విశ్వానివేనని ఆలోచించవా

No comments:

Post a Comment