Wednesday, March 16, 2011

నేను ఒక సూర్యుడనే సూర్యునిలా

నేను ఒక సూర్యుడనే సూర్యునిలా జీవిస్తున్నా
నా సూర్యోదయం విశ్వ గ్రహాలతో భ్రమణం చెందుతూనే ఉన్నది
నా ప్రకాశంతో వివిధ గ్రహాలకు కిరణ వెలుగులు మారుతున్నాయి
నా వెలుగులోనే సూర్యోదయ సూర్యాస్త భావాలు విశ్వానికి కలుగుతున్నాయి
విశ్వాన్ని తిలకించుటచే జీవులకు నేత్ర భావాలు మేధస్సున విశ్వ విజ్ఞానము

No comments:

Post a Comment