Friday, March 18, 2011

విశ్వాన్ని పలికించు విజ్ఞానాన్ని

విశ్వాన్ని పలికించు విజ్ఞానాన్ని వినిపించు
శ్వాసనే ధ్యానించు మేధస్సునే మెప్పించు
ఆత్మనే వెలిగించు ఆకాశంలోనే ప్రయాణించు
జగతినే విశ్వసించు జీవులనే ఆశీర్వదించు
విశ్వంలోనే ఉన్నావని నీలోనే విశ్వాన్ని తిలకించు

No comments:

Post a Comment