Friday, March 18, 2011

నాలో మహా అద్భుత ప్రణాళికలు

నాలో మహా అద్భుత ప్రణాళికలు ఉన్నాయి
ప్రతి ఒక్కరు మహా ధీరుడిలా జీవించే విధానాలు ఉన్నాయి
జీవితాలు విజ్ఞాన విజయాల కోసమే అనే విధంగా జీవించగలరు
మహా ప్రణాళికలను నిర్మాణ అమలు చేసేందుకే వేచి ఉన్నాను
ఆర్ధిక స్థితి లేక నా విశ్వ కార్య క్రమ ప్రణాళికలు నిలిచిపోయాయి

No comments:

Post a Comment