మేధస్సులోనే మహా మర్మ సూత్రాలు ఎన్నో ఉన్నాయి
మహా సూత్రాలతో ఎన్నో అద్భుతాలను సృస్టిస్తున్నాము
మేధస్సులోని సూత్రాలకు పరిశోదనలెన్నో సాగుతున్నాయి
సూక్ష్మ పరిశోదనలలోనే మర్మ సూత్రాలు దాగి ఉన్నాయి
మేధస్సులోని భావాల పరిశోదనలతో సూత్రాలు కలుగుతున్నాయి
మేధస్సు మహా మర్మ సూత్రాల విశ్వ విజ్ఞాన యంత్ర తంత్రమే
No comments:
Post a Comment