నాకు ఎంతవరకు వీలైతే అంతవరకే ఆలోచిస్తాను
నా లోని కార్యాలు కూడా అంతవరకే సాగుతాయి
నేను పొందలేనివి నా ఆలోచనలలో ఉన్నా నాకు అవకాశం లేదనే
నా ప్రయత్న లోపం ఉన్నా నేను ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది
నా గ్రహ స్థితులు నా ఆలోచనలకు కాల ప్రభావాలకు అనుగుణంగా ఉంటాయనే
నేను నాలాగే జీవించాలని నా భావాలు నాకు అమృతం కావాలని నా దివ్య ఆలోచన
No comments:
Post a Comment