నీలో ఆలోచన ఆగదు భావన ఆగదు శ్వాస ఆగదు చలనం ఆగదు
మరి విజ్ఞానం ఎందుకు ఆగుతుంది అజ్ఞానం ఎందుకు కలుగుతుంది
మాటలలో అజ్ఞాన విజ్ఞానాలు ఆలోచనలలో అజ్ఞాన విజ్ఞానాలు
వివిధ స్వభావాలలో అజ్ఞాన విజ్ఞాన భావాలు నీలో సత్యం లేకనే
సత్య భావాలు ఉంటే నీలో ఆధ్యాత విశ్వ విజ్ఞాన భావ స్వభావాలే
No comments:
Post a Comment