సూక్ష్మ జీవులు ఎన్నో నా ద్వారా చనిపోతున్నాయి
నేను జీవించుటలో సూక్ష్మ జీవులు చలిస్తున్నాయి
నాకు ఆటంకము కలిగిస్తున్నా కలిగించకున్నా కొన్ని మరణిస్తున్నాయి
నా ద్వారా మరణించే జీవులకు నేను నా జీవితాన్ని అంకితం చేస్తున్నా
నేను ఆలోచించుటలో ప్రతి జీవి సుఖ జీవితమేనని తెలియజేస్తున్నా
No comments:
Post a Comment