విశ్వ యోధులు నీకు విశ్వ రక్షణ కార్యాలను తెలుపుతున్నారు
విశ్వాన్ని రక్షించే మహా కార్యాలు నీతోనే సాగాలని యోధుల దీక్ష
విశ్వ విజ్ఞానం నీలోనే ఉందని విశ్వ యోధుల ప్రఘాడ విశ్వాసం
మహా ప్రణాళిక క్రమ కార్య విధానాలు నీలోనే లిమితమై ఉన్నాయి
కాలమే నీకు సహకరించే వేళ విశ్వమే కలిగిస్తున్నదని భావించు
No comments:
Post a Comment