నా ఆలోచనలలో లేని ఆలోచన ఏ భావనతో ఉందో
నాలో కలిగే భావాలతో నాలో లేని ఆలోచనను అందుకోగలనా
విజ్ఞాన భావనైతే నేను విశ్వాన్ని తిలకించుటలో గ్రహిస్తాను
అజ్ఞాన భావనైతే నా ఆలోచనలకు ఆలోచించ లేనంత దూరమే
విజ్ఞాన భావనైతే ఏనాటికైనా నా మేధస్సులో కలిగే ఆలోచనయే
విశ్వ విజ్ఞాన భావాలను వదలుకోవద్దు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు
No comments:
Post a Comment