నీ వెనుకనే నీకు తోడుగా నక్షత్ర మహాత్ములు జీవిస్తున్నారు
నీ అడుగు జాడలతో ప్రయాణిస్తూ నీ మేధస్సును గమనిస్తున్నారు
నీ అజ్ఞాన విజ్ఞాన భావాలను పరిశీలిస్తూ నీ గుణాలను పరిశోధిస్తున్నారు
నీలో అజ్ఞాన భావాలు లేకుంటే నీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు
నీకు విశ్వ విజ్ఞానాన్ని తెలిపేందుకు నీకు తోడుగా జీవిస్తూనే ఉంటారు
నీలో విచక్షణ భావాలు ఉంటే నీవు ఓ నక్షత్ర మహాత్ముడిలా జీవించగలవు
No comments:
Post a Comment