నీ మేధస్సు నీలోనే ఉంటుంది నీవే ఆలోచిస్తూ జీవించాలి
నీ ఒక్కడివే నీకు నీవుగా ఆలోచిస్తూ అన్నింటిని అర్థం చేసుకోవాలి
నీలో కలిగే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ విజ్ఞానంగా ఎదగాలి
ఏ విజ్ఞాన్నైనా ఎంతవరకైనా గ్రహించి పరిశీలించి తెలుసుకోవచ్చు
విశ్వ విజ్ఞానంతో ఆధ్యాత్మ ఆత్మ జ్ఞానంతో విశ్వమంతా జీవించవచ్చు
No comments:
Post a Comment