నాలో ఆహారం కన్నా ఆలోచనలే ఎక్కువగా జీర్ణమవుతున్నాయి
ఆకలితో కొంత సమయం జీవించవచ్చు ఆలోచనలేక జీవించలేము
ఆలోచనలు ఎక్కువైతే ఆకలి కూడా ఎక్కువవుతుందని ఆలోచించినా
ఆలోచిస్తూనే ఆలోచనలతో జీవిస్తూ ఆకలిని మరచిపోతున్నా
ఆకలిని మరిచే ఆలోచనకై ఆలోచిస్తూనే విశ్వమున అన్వేషిస్తున్నా
No comments:
Post a Comment