ఆకాశాన కనిపించే వాటితో విజ్ఞానాన్ని గ్రహిస్తే ఆకాశమే నీకు గురువుగా
ఆకాశాన ఎన్ని నేర్చినా ఇంకా ఎన్నో ప్రతి క్షణం తెలుపుతూనే ఉంటుంది
ఎల్లప్పుడు అందరికి అందుబాటులో ఉండే గురువుగా భోదిస్తూనే ఉంటుంది
ఆకాశాన్ని తిలకించుటలో నేర్పరి ఐతే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి
మహా విజ్ఞానాన్ని విశ్వ విజ్ఞానంగా తెలుసుకుంటే మరొకరికి భోదించగలవు
No comments:
Post a Comment