Saturday, August 7, 2010

స్వర్గాన్ని కూడా వద్దనుకుంటే సుఖం

స్వర్గాన్ని కూడా వద్దనుకుంటే సుఖం వద్దనే
సువర్ణ లోకాన్ని కూడా వద్దనుకుంటే ఆశ లేదనే
ఏ లోకమైనా వద్దనుకుంటే జీవించడం ఎలా
విశ్వ విజ్ఞాన లోకమే నాకు ఆత్మ జ్ఞాన జీవితం

No comments:

Post a Comment