Thursday, August 19, 2010

ప్రపంచాన్ని విశ్వ పరిపూర్ణతతో భావ

ప్రపంచాన్ని విశ్వ పరిపూర్ణతతో భావ సమేతంగా మార్చేస్తాను
బహు జనులకు అర్థమగుటకు విజ్ఞానముగా నాతో చర్చించండి
శాంతియుత విశ్వ విజ్ఞానాన్ని విశ్వ భాష భావంతో తెలుసుకోండి
ఆత్మజ్ఞాన జీవితాన్ని పరిపూర్ణ మేధస్సుతో విశ్వజీవిగా సాగించండి

No comments:

Post a Comment