Thursday, August 19, 2010

మార్చలేని సమాజాన్ని నేను

మార్చలేని సమాజాన్ని నేను మార్చగలనేమో
నా ఆలోచన భావాల విజ్ఞానాన్ని తెలుసుకోండి
తెలుసుకునే వారైతే చదివి మరచిపోతుంటారు
మార్చేవారైతే నాతో కలిసేందుకు ప్రయత్నించండి
మార్చరా విశ్వ జీవితాన్ని జీవులకు అందించరా

No comments:

Post a Comment