Friday, August 13, 2010

విశ్వ భూమిలో జన్మించినాము

విశ్వ భూమిలో జన్మించినాము విశ్వ మాతగా భావిస్తున్నాము
విశ్వమంతా జీవించే జీవులన్నీ ఒక్కటేనని ఆలోచిస్తున్నాము
విశ్వ చైతన్యమే విశ్వ విజ్ఞాన ఆత్మ జ్ఞానమని ఎదుగుతున్నాము
విశ్వమున ఏదైనా మన జీవితానికి అనుభవమేనని తెలుపుకుంటాము
విశ్వాన్ని సురక్షితంగా కాపాడుకుంటేనే మనకు ప్రాణ హారము
విశ్వాన్ని మరచిపోలేము మరో జన్మకైనా విశ్వ భూమియే గమ్యము

No comments:

Post a Comment