విశ్వమే నీకు జీవమై నీలో ప్రాణమై జీవిస్తున్నా తెలుసుకోలేని అజ్ఞానమా
శ్వాసే విశ్వమై నిన్ను బ్రంహాండంలో జీవింపజేస్తున్నా గ్రహించని భావమా
విశ్వ జీవులలో జీవిస్తున్న శ్వాస మేధస్సులో ఆలోచనను కలిగిస్తున్నది
ఆలోచనలతో విజ్ఞానించే నీవు నీ శ్వాసను గుర్తించలేకపోతే ధ్యానించలేవు
No comments:
Post a Comment