దిక్కులు లేని కర్మ కాలంలో మేధస్సునే తలచుకుంటూ జీవిస్తున్నాను
మహా ఆలోచనలు ఊహించుటకేగాని ఏ కార్యాలు సాగలేకపోతున్నాయి
విజ్ఞానానికి కాలం సహకరించే అవకాశం రాదనీ తెలిసినా ఏం చేయలేకపోతున్నా
నేనే మహా కార్యాలను ప్రారంభించటం లేదు ఎందుకో భాధ్యతలను వీడలేకపోతున్నా
No comments:
Post a Comment