Thursday, August 26, 2010

1947 సంవత్సర కాలానికి ముందే

1947 సంవత్సర కాలానికి ముందే భారత జనాభాలో ఒక గాంధి జన్మిస్తే
2000 సంవత్సర కాలానికి భారత జనాభాలో ఎందరు గాంధీజీ లు జన్మించారు
నేటికీ ఆనాటి గాంధీజీలా ఎవరిలో భావాలు కలగడం లేదే ఎందుకు ఈ స్థితి
నేటికీ ఎందరో నాథూరాం గాడ్సే లు వెలిసినా ప్రపంచాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు

No comments:

Post a Comment