నగరములలో జనసంఖ్య అధికమై సమస్యలు చెల్లా చెదురుగా చిందరవందరగా
ఆస్తులు అంతస్తులు పరిశ్రమలు రహదార్లు దిక్కులేని విధంగా వెలుస్తున్నాయి
వాహనాల ప్రయాణాలు అధికమై అర్థం కాని జనాలు ఇరుకుగా ఇబ్బందులతో
ఎక్కడ ప్రయాణించినా దుర్వాసన దురలవాట్లు అశుభ్రత వస్త్రములతో ఇక్కట్లే
శుభ్రత లేక ప్రయాణము చేయలేక నా మేధస్సు పనిచేయక విధితో జీవిస్తున్నా
సమాజాన్ని మార్చే కోటీశ్వర్లు ఇంకా జన్మించలేదా ఆర్థిక లాభాలకే జన్మిస్తున్నారా
No comments:
Post a Comment