కాలమే దారి చూపునా ఆలోచనలకే దారి తెలియునా మనస్సే అన్వేషించునా
సతమతమయ్యే మేధస్సులో ఆలోచనల భావాలు ఎన్నెన్నో కలుగుతున్నాయే
ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉండాలో కాలమే నిర్ణయించునా నేనే నిర్ణయించుకోనా
కాలం కొన్ని సార్లు కొన్ని వేళలో అవకాశం కల్పిస్తే కొన్ని సార్లు నే నిర్ణయించుకోవాలా
ఎవరు దారి చూపినా మనం దేనికైనా ఓ ప్రయత్నం చేయక తప్పదని తెలుసుకో
No comments:
Post a Comment