ఒక రూపాన్ని మేధస్సులో ఆలోచనగా దాచవచ్చని మేధస్సు తెలుపుతుంది
రూపాన్ని పదాలతో కూడా చిత్రించి మేధస్సున మహా గుర్తుగా దాచుకోవచ్చు
మేధస్సులో దేనినైనా ఏ విధంగానైనా అద్భుత సూక్ష్మంగా అమర్చుకోవచ్చు
రాబోయే కాలంలో ఏ విధమైన రూపాలను సృస్టించ గలరో నేడే ఊహించవచ్చు
నా మేధస్సులో దాగిన రూపాలు అత్యంత దివ్య అద్భుతంగా మెరుస్తున్నాయి
కాంతి తరంగాలతో విచిత్ర రూపాలను వివిధ సాంకేతిక విజ్ఞానంతో సృష్టించవచ్చు
No comments:
Post a Comment