Saturday, August 21, 2010

విశ్వమున ఏ సమస్యలు ఎన్ని

విశ్వమున ఏ సమస్యలు ఎన్ని ఉన్నాయో అన్వేషిస్తున్నా
ఎలాంటివి ఎవరికి ఉన్నాయో తెలుసుకుంటూనే ఉన్నా
సమస్యలకు వివిధ పరిష్కార మార్గాలను కనిపెడుతున్నా
చాలా సమస్యలకు ధ్యానమే ఆత్మ విజ్ఞాన పరిష్కారము

No comments:

Post a Comment