విశ్వ జీవిగా ఎంత ఎదిగినా గతాన్ని మరల చూసుకుంటేనే లక్ష్యం తెలుస్తుంది
నేటి లక్ష్యంతో పాటు గత లక్ష్యాన్ని కూడా సాధించేందుకు ప్రయత్నించాలి
గతాన్ని అవగాహన చేసుకుంటే మనకు కావలసిన విషయాలు తెలుస్తాయి
గతంలో ఎన్నో విషయాల అనుభవ విజ్ఞాన ప్రణాళికలు దాగి ఉంటాయి
గత చరిత్ర అవగాహన లేకపోతే ఎన్నో తోచని కొత్త సమస్యలు తలెత్తుతాయి
No comments:
Post a Comment