ప్రపంచమున విశ్వ కార్యాలను చేయలేకపోతుంటే లేదా ప్రణాళిక తెలియకపోతే
ధ్యాన సాధన చేయండి ఐనా విశ్వ కార్యాలను చేయుటకు అవకాశం కలగకపోతే
నా భావాలను తెలుకొనుటకు ప్రయత్నించండి ఐనా మీలో ఏ సందేహమైనా ఉంటే
నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఓ మహా గొప్ప కార్య ప్రణాళికను తెలుపవచ్చు
విశ్వ కార్యాలను సాగిస్తేనే ప్రపంచములో శాంతి స్వరూపాలు వెలిసిపోతాయి
No comments:
Post a Comment