Friday, August 27, 2010

శ్వాసతోనే విజయాలను సాధించు

శ్వాసతోనే విజయాలను సాధించు శ్వాసలోనే మర్మాన్ని గ్రహించు
జీవితం మర్మమే నీలోని శ్వాస రహస్యమే విశ్వమున నీ జీవనమే
శ్వాసలేని నీవు విశ్వమున లేవని విజయాలు ఎవరికో మిగిలాయి
విజయాల కోసమే విశ్వమున జీవించుటకు శ్వాసనే నీలో గమనించు

No comments:

Post a Comment