విశ్వమే శ్వాసగా నాలో ఉన్నందుకు మేధస్సున విశ్వ కార్యాలు కనిపిస్తున్నాయి -
విశ్వంలో జరిగే అద్భుత ఆకాశ ప్రకృతి భావ స్వభావాలు నాకు దర్శనమిస్తున్నాయి -
నిద్రించుటలో బ్రంహాండాన్ని తిలకించేలా నా మేధస్సులో ఆలోచనలు అన్వేషిస్తాయి -
బ్రంహాండ విజ్ఞానం నా విశ్వ మేధస్సులో అణువుగా నిక్షిప్తమై కాలంతో సంచరిస్తున్నది -
No comments:
Post a Comment