Saturday, August 7, 2010

మీరు జీవించే విశ్వ కాలము మరల

మీరు జీవించే విశ్వ కాలము మరల రాదనీ తెలుసుకో
మరో జన్మతో మరో విధంగా జీవితం వృధా అవుతుంది
ఈ జన్మలోనే ఆత్మ జ్ఞానిగా జీవించుటకు ఎదగండి
ఆత్మ జ్ఞానమునకై ధ్యాన సాధనయే ముఖ్య మార్గము

No comments:

Post a Comment