Saturday, August 7, 2010

ఎవరి మేధస్సులో ఏమున్నదని

ఎవరి మేధస్సులో ఏమున్నదని సందేహము వద్దు
ఎవరు ఎంతటి వారని మన ఆలోచనకు సరికాదు
మన మేధస్సును ఆత్మ విజ్ఞానంతో మెరుగుపరచాలి
మనస్సే మనకు మౌనమై మన ఆత్మలో అన్వేషిస్తే
ఆత్మ జ్ఞానం మేధస్సున కలిగి విశ్వ విజ్ఞానులవుతాం

No comments:

Post a Comment