Friday, August 20, 2010

విశ్వ భావాలతో జీవించే మేధస్సు

విశ్వ భావాలతో జీవించే మేధస్సు ఎవరి స్వరములో దాగి ఉన్నదో
పర భాషా బేధంలేని విశ్వ కంఠంతో పలికే భావాలకు స్పూర్తినిస్తుంది
స్వర భాషలో విశ్వ భాషా భావాలు పలికే విజ్ఞానం అనిర్వచనీయం
ఆత్మ తత్వాలతో కలిగే విశ్వ భాష భావాలు జగతికే మహా చైతన్యం

No comments:

Post a Comment