Friday, August 20, 2010

జగతిలో నా స్థానం ఎక్కడున్నా విశ్వ

జగతిలో నా స్థానం ఎక్కడున్నా విశ్వ విజ్ఞాన కమలం నా మేధస్సుపైనే
జీవించుటలో ఎన్నో స్థానాలు మారుతున్నా విశ్వ విజ్ఞానం ఒకే విధంగా
మేధస్సులో ఎన్ని ఆలోచనలు కలిగినా భావాల అర్థాలు విజ్ఞానంగానే
కాల మార్పులు ఎలా సంభవించినా విశ్వ పరమార్థం మేధస్సున ఒకేలా

No comments:

Post a Comment