Thursday, August 19, 2010

విశ్వ జీవులలో ఎన్ని స్వర రాగ

విశ్వ జీవులలో ఎన్ని స్వర రాగ భావాలో భాషలుగా విస్తృతమయ్యాయి
భాషలలో స్వర రాగాలు సంగీతాలుగా సరిగమలు పలుకుతున్నాయి
పలికే పదాలకు సంగీత వాద్యాలు తోడై సప్త స్వరాలూ జీవిస్తున్నాయి
స్వరాలు నాదాలలో లీనమై విశ్వ భావాలకు సంగీత భాషలు వెలిసాయి

No comments:

Post a Comment