చిరంజీవులతో మహా విశ్వ కార్యాన్ని నడిపించాలని అనుకున్నా
చిరంజీవిగా వస్తే విశ్వ కార్యాలు విశ్వ కాలానికి మార్పు తెస్తాయి
విశ్వ కార్యానికి ఓ సంవత్సర వ్యవధి కాలమే సరైన దివ్య నిర్ణయం
ఒక్క చిరంజీవైనా వస్తే విశ్వ కార్యాన్ని విశ్వమంతా తెలిసేలా నడిపిస్తా
ప్రతి రోజు ఒక్కొక్క ప్రాంతమున మార్పు కలుగుతూ సంవత్సరానికి
విశ్వమంతా మార్పు చెంది ఎన్నో సమస్యలు తగ్గిపోగలవని నా భావన
విశ్వ కార్యానికై చిరంజీవులకు తెలిసేలా విశ్వమంతా అన్వేషించండి
కాల ప్రభావంతో పరిస్థితులు మారకముందే నన్ను కలవగలరని నేను
No comments:
Post a Comment